Pashamylaram Reactor Blast - సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటనలో ప్రాణాలు కొల్పోయిన వారి సంఖ్య 37కి చేరింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని రక్షించేందుకు రెస్కూ ఆపరేషన్ జరుగుతుంది. భవనం, శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వెలికితీసిన మృత*దేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 108 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రుల్లో 11 మంది పరిస్థితి పరిస్థితి విషమంగా ఉంది. వారికి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
Pashamylaram Factory Explosion Update | The death toll in the Sangareddy district industrial tragedy has climbed to 37. Over 20 more workers are feared trapped under the debris, as rescue operations continue for the second day.
🔴 Key Highlights:
108 workers were inside the unit at the time of the blast
11 injured victims are in critical condition, undergoing ICU treatment
Authorities suspect the toll may rise further
Postmortem underway for recovered bodies
Massive rescue and relief efforts ongoing at the site
📍Location: Sigachi Industries, Pashamylaram, Telangana
📢 Stay updated with verified information on Telangana's biggest industrial disaster of 2025.
🔔 Subscribe and turn on notifications for real-time updates.
#PashamylaramBlast #TelanganaTragedy #RevanthReddy #SangareddyNews #FactoryExplosion #IndustrialAccident #TelanganaBreakingNews #HyderabadBlast #PashamylaramUpdate #ICU #RescueOperation
~PR.358~HT.286~